జిన్నారం మండల్ మంగంపేట గ్రామంలో నిరుపేద మంగలి నర్సమ్మ చనిపోవడం తో వారిది పేద కుటుంభం కావడం తో వారు అంతక్రియలకు ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వారు ఎన్ఎంఎం యువసేన సభ్యులు లను కలసి తెలపడంతో వారుచిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారికి చెప్పడంతో వారు స్పందించి 5,000 ఐదు వేలరూపాయల ఆర్దిక సాయం అందజేశారు .స్థానిక వార్డ్ నంబర్ పంబలా గణేష్ చేతుల మీదగా వారి కుమారుడు మంగలి స్వామి కి 5,000 ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాచబోయిన శ్రీశైలం నాయికోటి లక్ష్మన్ పంబలా రతన్ చాకలి కుమార్ ,కృష్ణ ఉట్ల మంగలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…