Telangana

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్మాణ్ సంస్థ చేయూత

– బ్యాగులు, బుక్కులు అందజేత

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

తాము సంపాదించిన దాంట్లో కొంత పేదవారి చదువులకు ఉపయోగించాలనే సేవా భావం తో కొందరు యువతి, యువకులు ముందుకు వచ్చారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు ఓపెన్ టెక్స్ట్ సంయుక్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్   ద్వారా శేరిలింగంపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేయుతనందిoచారు. ప్రభుత్వ పాఠశాలలొ చదువుతున్న విద్యార్థులకు బడి పునఃప్రారంబ కావడంతో సేవా కార్యక్రమంలో భాగoగా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, వారిని ప్రోత్సహించడానికి స్కూల్ బ్యాగులు, పెన్సిల్స్, నోట్ బుక్స్, క్రిటన్ కిట్స్, డిజిటల్ స్లాట్స్ వంటి వాస్తులు వారికి సేవా భావం కార్యక్రమంలో భాగంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ యూనియన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, హెడ్ మాస్టర్ అనుపమ, జగన్ మరియు శ్రీకాంత్ మరియు ఓపెన్ టెక్స్ట్ నుండి సతీశ్ వారి 30 మంది బృందం పాల్గొని పిల్లల చదువు లు మెరుగుపడడానికి తోడ్పడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్వేత శరణ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago