మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ :
తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేస్–02లో 93 సొసైటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. అధ్యక్షురాలిగా బి. నళిని, ఉపాధ్యక్షురాలిగా వి. సునీత, కార్యదర్శిగా అస్మా అంజుమ్, సంయుక్త కార్యదర్శిగా కె. పవన్ జ్యోతి, కోశాధికారిగా ఎం. సునీత, డైరెక్టర్లుగా ఇష్రైతి బేగం, ఈలా పటేల్, జె. దీప, డి. పార్వతి నియమితులయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బీరాధర్ ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, సురేష్, పాండు, రవి, అనిల్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…