శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రెగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య తమ్ముని కొడుకు తలారి ప్రేమ్ కుమార్ ఇటీవల రామచంద్రాపురం లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గ్రామానికి వచ్చి వారి కుటుంబనికి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, తూర్పు రామ్ రెడ్డి, మండల యూత్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ ముదిరాజ్, వార్డ్ మెంబర్ నర్సింగ్ రావు, విద్యా కమిటీ చైర్మన్ భూమయ్య, మాజీ వార్డ్ మెంబర్ కుమార్, రామకృష్ణారెడ్డి, కిష్టారెడ్డి, గొల్ల గోపాల్, శ్రీనివాస్, సంతోష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…