Telangana

మంత్రి హరీష్ రావుతో కలిసి గాలి అనిల్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ ను గురువారం ఉదయం అమీన్పూర్ లోని ఆయన స్వగృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తనీ హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.తెలంగాణ ఉద్యమంలో గాలి అనిల్ కుమార్ పాత్ర అత్యంత కీలకమని వారు తెలిపారు. గాలి అనిల్ కుమార్ రాకతో టిఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయిందని వారు తెలిపారు.ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

20 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

21 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago