పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విజయానికి ప్రతీకగా, ధర్మానికి ప్రతిరూపంగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గురువారం హైదరాబాద్లోని మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట శాసన సభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని శ్రీ హరీష్ రావు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే జిఎంఆర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
రైతులు దళారులను ఆశ్రయించొద్దు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలి అధికారులకు ఎమ్మెల్యే గూడెం…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అధ్యక్షతన రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ కు…
నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : నిజం రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద, అణగారిన వర్గాల ప్రజల కడుపు నింపిన…
ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వేలం పాటలో ₹5.53 లక్షల ఆదాయం పటాన్‌చెరు…
ముదిరాజులను బీసీ-డీ నుంచి బీ సి-ఏ, ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటుకు సీఎం సానుకూల స్పందన..…
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఈడీఎఫ్ ముఖ్య సలహాదారు హిషామ్ ముండోల్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అటవీ సంరక్షణ, సుస్థిర…