మనవార్తలు ,ఆమీన్పూర్:
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలును పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా, అమీనపూర్ మండలం లో బీరంగూడ మార్కెట్లో ఎన్టీఆర్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించిన దివ్వాల మురళీ క్రిష్ణ మరియు బెల్లంకొండ హరి కృష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణం నిలిబెట్టే వాళ్ళం అవుతామని రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. రక్తదానంపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి.ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు దివ్వాల మురళీ క్రిష్ణ మరియు బెల్లంకొండ హరి కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సాయి,సత్య,దాస్,తరుణ్ వాళ్ల మిత్రబృందం.పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…