భారతీయ సంసృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటి మాళవిక శర్మ అన్నారు . హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను మోడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ ఉత్పత్తులను ఒకే ఫ్లాట్ ఫాంపై ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఫ్యాషన్ లవర్స్ కు కావాల్సిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయని మాళవిక శర్మ అన్నారు. ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…