Telangana

టీటీడీపీ అధ్యక్షుడిని కలిసిన శేరిలింగంపల్లి నేతలు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిథులయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం రోజు బంజారాహిల్స్ లోని పార్టీ ఆసిఫ్ లో చంద్రబాబు నాయుడు సుమక్షంలో ప్రమాణోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గoలోని సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ 104 డివిజన్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, 107 డివిజన్ ప్రెసిడెంట్ శివ గౌడ్, బొద్దం ఐలేష్ యాదవ్, రాజరాజేశ్వరి కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ, లక్ష్మణ్. తదితరులు తరలివెళ్లి శాలువాలాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago