Telangana

హైదరాబాద్ గచ్చిబౌలిలో లగ్జరీ బ్రాండ్ రెస్ట్లీ ఫర్నిచర్ ప్రారంభం

మనవార్తలు ,హైదరాబాద్:

దేశంలోని స్మార్ట్ సిటీ గా పేరొందిన హైదరాబాద్ సిటీ ఇపుడు లగ్జరీ ఫర్నిచర్ కి కేరాఫ్ గా మారింది.హైడ్ స్టూడియో నిర్వహకులు ప్రమోద్ కేసాని మరియు సరితా కేసాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సెవెంత్ రెస్ట్‌లీ స్టోర్‌కు ఫ్రాంచైజీ. భారతదేశపు లొనే లగ్జరీ ఫర్నిచర్ స్టోర్ ఒక్కటి అయిన బెస్పోక్ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ ఇప్పుడు మన గచ్చిబౌలిలో అందుబాటులో కి వచ్చింది. AIG హాస్పిటల్ సమీపంలోని గచ్చిబౌలిలో విశాలమైన ఫర్నిచర్ స్టోర్.ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ విలాసవంతమైన గృహాలంకరణ ఉత్పత్తులను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ స్టోర్ ని గచ్చిబౌలి లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రముఖ స్థానంలో ఉందని ఈ కారణంగానే ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి రావాలని తాము స్టోర్ ని ఏర్పాటు చేశామన్నారు.

ఎం డి జయచంద్ర మాట్లాడుతూ రెస్ట్లీ ఫర్నిచర్ వారి మెటీరియల్ యొక్క ప్రీమియం నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌లు, వెరైటీ స్టైల్స్, అద్భుతమైన డిజైన్ చెకు చెదరని ఫర్నిచర్‌ను ఉత్పత్తి చేయడంలో బ్రాండ్ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. సోఫాలు, డైనింగ్ సెట్స్, కాఫీ టేబుల్‌లు, ఫర్నిచర్ అలంకార ఉత్పత్తులను ఇక్కడ ప్రత్యేకంగా డిజైనర్ ఔత్సాహికులు ఆర్కిటెక్లు గృహ యజమానుల ఆకాంక్షల నెరవేరుస్తూ ఈ స్టోర్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తులు లభ్యమవుతాయ ఈ కార్యక్రమంలో సునీల్ దంతాలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago