మనవార్తలు,జిన్నారం
జిన్నారం మండలం నర్రిగూడా గ్రామానికి చెందిన జిన్నారం వెంకటేష్ కూతురి వివాహానికి పుస్తె మెట్టెలు మరియు మాదారం గ్రామానికి మంత్రి కుంట చెందిన మునురి రమేష్ కూతురు వివాహానికి పుస్తె మెట్టెలు వావిలాల గ్రామం ఎర్రోళ్ల స్వరూప కూతురు వివాహానికి పుస్తె మెట్టలు జిన్నారం ఎంపీపీ తన వంతు ఆర్థిక సహాయం చేశారు .ఈ కార్యక్రమంలో మాధారం రాజు గౌడ్ ,మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్ కుమార్, సీతారాం ,వెంకటేష్, నగేష్ ,రామకృష్ణ ,వెంకటయ్య యనగండ్ల నరేందర్, కొన్నింటి మహేష్, తోట సంజీవ కంది ఎల్లయ్య ,పలనాటి భాస్కర్, పోచమ్మల స్వామి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…