politics

ఎమ్మిగనూరులో వర్షాలకు రోడ్లు చిద్రం… తాగునీటిలో మురికి నీరు వస్తుందంటూ కాలనీవాసుల ఆవేదన

ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు శివారు కాలనీ రోడ్లు చిత్తడి గా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు అధికారులు, స్థానిక నాయకులకు, ఎమ్మెల్యే కు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శివారు కాలనీ లు మైనారిటీ కాలనీ, శివన్న నగర్, మిలిటరీ కాలనీ, మహబూబ్ నగర్ కాలనీలలో వారం రోజులు గా కురుస్తున్న వర్షాలకు తాగు నీటి పైపు లైన్ పగిలి  నీరు ఎర్రగా వస్తున్నాయని, ఆ నీటిని తాగి రోగాలు వస్తున్నాయని ,మట్టి రోడ్లు చిత్తడి గా మారడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని  సమస్యలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించు కొరని, ఓటు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యే తమ సమస్యలు పట్టించు కోవడం లేదని వాపోయారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago