Hyderabad

గౌరీ సిగ్నేచర్ కలెక్షన్స్ గ్రాండ్ లాంచ్

మనవార్తలు,హైదరాబాద్

హైదరాబాద్ లో అతిపెద్ద గౌరి సిగ్నేచర్ షోరూం ప్రారంభోత్సవం సోమవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ గారు (చిన్న జీయర్ స్వామిజీ శిష్యుడు ) తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించి, రెండు తెలుగు రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు మరియు భారతదేశంలో నే అని కార్ఫ్ట్ రకాల పట్టు శారీలు ఓకే ఒక వేదిక గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అని పేర్కొన్నారు.

స్వచ్ఛమైన విలక్షణమైన పట్టు వస్త్ర సోయగాలు ఇప్పుడు హైదరాబాద్ వస్త్ర అభిమానులకు గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అందుబాటులోకి తెచ్చింది మగువల మనసులు దోచే పట్టు వస్త్రాలను అందుబాటు ధరలకే విక్రయించేందుకు గాను గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ హైదరాబాద్ లోని రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్ లోని ప్రారంభించారు.షోరూం ప్రతినిధులు ఉదయ్ సాయి మరియు హరి రాజు మాట్లాడుతూ గౌరి సిగ్నేచర్ లో యునిక్ కలెక్షన్స్ స్వచ్ఛమైన ఒరిజినల్ పట్టు వస్త్రాలను అందరికి అందుబాటు ధరలకే వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు.అంతే కాదు ప్లాస్టిక్ ఎక్కడ వాడుకుండ వచ్చిన ప్రతి కస్టమర్ కి క్లాత్ బ్యాగ్స్ లో మరియు పేపర్, ఉడ్ వాటితో అందిస్తున్నామని అని తెలిపారు.

ఇక ఇప్పుడు పట్టు వస్త్రాల కొనుగోలు కోసం అందరూ ఎక్కడికి వెళ్లకుండా మన హైదరాబాద్ లొనే ఉప్పాడ, బెనారస్, పోచంపల్లి మరియు ఫ్యూషన్ శారీస్ ఇంకా మరెన్నో రకాల పట్టు చీరలు గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ లో లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అన్ని వేడుకలకు శుభకార్యాలకు కావలసిన వస్త్రాలు అందుబాటు ధరలకే అందిస్తున్నామని ఈ చక్కటి అవకాశాన్ని హైదరాబాద్ ప్రాంతవాసులు వినియోగించుకోగలరు అని నిర్వాహకులు తెలిపారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago