Telangana

ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు భుజంగ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా,​పఠాన్ చేరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భుజంగ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు పద్మావతి ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు . ఆయన 49 ఏళ్లు పూర్తి చేసుకొని 50 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ వేడుకలను పండుగలా నిర్వహించారు.
​ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, యువత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, రామేశ్వరం బండ గ్రామ పెద్ద కౌన్సిలర్ అంతిరెడ్డి, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. భుజంగ రెడ్డి కి గజ మాలలు,పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అభిమానులు, యువత మధ్య ఆయన భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భుజంగ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నిజమైన ప్రజా నాయకుడు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.​ఈ జన్మదిన వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago