పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ) తొలి పట్టభద్రుల దినోత్సవాన్ని ఆదివారం నాడు గీతం. హెదరాబాద్ ప్రాంగణంలోని శివాజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3.00 గంటలకు నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. నాయుడు హాజరు కానున్నారు. పబ్లిక్ పాలసీ స్నాతకోత్తర (సీజీ) డిగ్రీచి పూర్తిచేసిన దాదాపు 43 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్, కులపతి వీరందర్ సింగ్ చౌహాన్, ఉపకులపతి దయానంద సిద్ధవట్టం,జేఎస్పీపీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…