_జూబ్లీహిల్స్ లోని విశిష్ట వజ్రాభరణాలలో తళ్లకున మెరిచిన మంచు లక్ష్మి …
మనవార్తలు ,హైదరాబాద్:
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ను ప్రముఖ సినీ నటి లక్ష్మీ మంచు సోమవారం ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాదులో తన తొలి బ్రాంచ్ ను ఇక్కడ ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. విశిష్ట గోల్డెన్ జువెలరీతో కలిసి ఇలా మీ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మగువలు కోరుకునే, వారి మనసుకు నచ్చే విభిన్న రకాల, రీతుల ఆభరణాలు ఇక్కడ నాకు జ్యువెలరీ చాలా చాలా ఇష్టం నాకు పెద్ద పెద్ద డైమెండ్ జ్యువెలరీ ఎక్కువ గా ఇష్టపడతాను… ఇక్కడ జ్యువెలరీ ఎంత లైట్ వెయిట్ గా ఉన్నాయ్ చాలా రకాల మోడల్స్ డిఫరెంట్ స్టయిల్స్ తో ఎనో రకాల కాన్సెఫ్ట్స్ తో ఈ ఆశాడమాసం ఆఫర్స్ తో ఆడవాళ్ళు మనసు దోసుకోవడకి ఈ విశిష్ట జ్యువెలరీ అతి పెద్ద స్టోర్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేశారు. త్వరలో మీముందు రెండు మూవీస్ తో రబోతున్నాను… మొట్ట మొదటిసారిగా నాన్నగారితో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నిర్వహకులు సుమంత్ వైష్ణవి మేనేజింగ్ డైరెక్టర్, శశ్రీనివాసరావు, డైరెక్టర్ & సి.ఈ.ఓ సింధూజ, డైరెక్టర్స్ రవి కుమార్, రితేష్ మరియు నర్సింహారావు మాట్లాడుతూ… నగరానికి చెందిన ప్రతి ఒక్క మహిళ, యువతులు తప్పనిసరిగా ఈ స్టోర్ ను సందర్శించాలని అన్నారు. అన్ని శుభకార్యాలకు అనుగుణమైన ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఆభరణాల షాపింగ్ కు ఇది వన్ స్టాప్ షాప్ అన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ నాణ్యతకు, ప్రమాణాలకు తాము పెద్ద పీఠ వేస్తామని అన్నారు. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఆభరణాలను తీర్చి దిద్ది అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. మోడల్స్ సరికొత్త అబరణలను ధరించి సందడి చేశారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…