Telangana

సెల్‌బే మొబైల్ స్టోర్ లో రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ ఫోన్ లాంచ్ చేసిన ప్రముఖ సింగర్ మంగ్లీ

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

తెలంగాణ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్‌బే, ఈ రోజు తమ గచ్చిబౌలి షో రూమ్ లో షావోమి వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ ను టాలీవుడ్ సింగర్ మంగ్లీ గారి చేతులమీదుగా లాంచ్ చేసారు.ఈ సందర్బంగా సింగర్ మంగ్లీ మాట్లాడుతూ (తెలంగాణ లో అత్యంత నమ్మకమైన సంస్థ సెల్‌బే వారి షోరూమ్ లో రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ లాంచ్ చెయ్యడం చాల సంతోషంగా ఉందీ అన్నారు. ఉత్తమమైన ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ అందిస్తున్న సెల్‌బే మానేజ్మెంట్ కు శుభాకాంక్షలు , అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా సెల్‌బే ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సోమా నాగరాజు గారు మాట్లాడుతూ , తమ సంస్థ సెల్‌బే ఎల్లప్పుడూ తమ కస్టమర్స్ కు సరికొత్త ప్రొడక్ట్స్ అందిస్తుందని అందులో భాగంగా ఈరోజు రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ లాంచ్ చేశామన్నారు . కార్యక్రమం లో పాల్గొన్న మిస్టర్ సయ్యద్ అన్వర్, జోనల్ హెడ్ ,షావోమి ఇండియా ,  కొండా విజయ్ కుమార్ (సెక్రెటరీ నేషనల్ ఒలింపిక్స్ – హాకీ), లకు కృతజ్ఞతలు తెలిపారు.

సుహాస్ నల్లచెరు, డైరెక్టర్ స్ట్రాటజీ & ప్లానింగ్, సెల్‌బే మాట్లాడుతూ, రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ ఈ ఫోన్ కి కెమెరా 50MP కెమెరా మరియు టేలిఫోటో ఉంటాయి అని చెప్పారు ఈ ఫోన్ 6200యంఏహెచ్ ఎలక్ట్రోల్ బాటరీ కలిగి , రెడ్‌మీ నోట్‌14 ప్రారంభ ధర కేవలం Rs 18,999/- కలిగి ఉంటుంది అని చెప్పారు, ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పారు.సుదీప్ నల్లచెరు, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సెల్‌బే మాట్లాడుతూ నిరంతరం మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీ లను మలుచుకుంటూ వారికీ సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తున్నామన్నారు.

రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ హ్యాండ్‌సెట్లు తమ అన్ని సెల్‌బే స్టోర్ లలో ఈరోజు నుండి లభిస్తుందని,ఈ సరికొత్త ఫోన్ క్వాడ్ కర్వ్డ్ ఆమోల్డ్ డిస్‌ప్లే మరియు ఐపి68 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయని చెప్పారు, తమ వినియోగదారులందరు దగ్గర లోని సెల్‌బే స్టోర్ కు విచ్చేసి ఈ హ్యాండ్సెట్ ను కొనుక్కోవాలని మరియు అద్బుత మైన ఆఫర్లు సొంతం చేస్కోవాలి అని కోరారు . ఈ కార్యక్రమం లో సెల్‌బే సిబ్బంది పాల్గొని సందడి చేసారు. ఈ లాంచ్ ను విజయవంతం చేసినందుకు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సోమా నాగరాజు గారు మాట్లాడుతూ ,తమ కస్టమర్ లకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృత జ్ఞతలు తెలియజేసారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago