Telangana

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ మొబైల్ ల్యాబ్స్ మెటీరియల్ పంపిణీ

జిన్నారం,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథాన్నిపెంపొందించినందుకు, విద్యార్థుల ప్రతి అంశాలను ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవాలి అనే దృక్పధంతో జిన్నారం మండల వ్యాప్తంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్  సైన్స్ మొబైల్ ల్యాబ్ ను జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ సమక్షంలో వావిలాల, నల్తూర్,కేజిబివి స్కూల్, జిన్నారం,మంగంపేట, కొడకంచి, మాదారం పాఠశాలలకు అందజేశారు.ఎంపీపీ మాట్లాడుతూ ఒక్కొక్క యూనిట్ ధర 80 వేలు విలువ చేసే సైన్స్ పరికరాల ల్యాబ్ ను, మొత్తం 7 యూనిట్ లకు సుమారు 6 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే సైన్స్ మొబైల్ ల్యాబ్ ను డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు అందించడం అభినందనీయమని విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ పట్ల మరింత అవగాహన పెంచేందుకు తోడ్పడుతున్న రెడ్డీస్ ల్యాబ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సైన్స్ ల్యాబ్ ను ప్రతి స్కూల్ విద్యార్థులు సద్వినియోగం మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని కోరుతున్నారు .జిన్నారం మండలంలోని పాఠశాలలకు విద్యార్థులకు కావలసిన సదుపాయాల కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఉపాధ్యాయులకు విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

11 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

12 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago