మనవార్తలు ,పటాన్చెరు
క్రిస్మస్ మాసం పురస్కరించుకొని నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని పునరుజ్జీవం ట్రస్ట్, ఫెయిత్ టెంపుల్ సంయుక్తంగా నెలరోజులపాటు నియోజకవర్గ పరిధిలోని నిరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేయనున్నారు. తొలి రోజైన బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే చేతుల మీదుగా నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మైనారిటీ ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
నియోజకవర్గం పరిధిలోనీ వెయ్యి మంది నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి పాస్టర్ ప్రశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, గుమ్మడి దల టిఆర్ఎస్ అధ్యక్షులు షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…