కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలందించినoదుకు గాను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. దేవేందర్ రెడ్డి ఉత్తమ సేవా అవార్డ్ ను 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదివారం రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ అవార్డ్ తనలో ఉత్సాహన్నీ, ప్రోత్సాహన్నీ నింపిందని మరింత భాద్యత తో పని చేస్తానని ఆయన తెలిపారు.ప్రతి ఒక్కరు సమాజ సేవ చేయాలనీ మనం ఒక్కరికి సహాయంచేయాలన్నదే తన జీవితాశయం అని అన్నారు . తనకు అవార్డ్ రావడానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…