Categories: politics

ఈటెల రాజేందర్ ను సన్మానించిన ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు, శేరిలింగంపల్లి :

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్ ను తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ సన్మానించారు.గత 6 నెలల నుండి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి ,ఇబ్బందులు పెట్టినా ఎంతో దైర్యం గా నిలబడ్డా నేత ఈటెల రాజేందర్ అని. హుజూరాబాద్ ప్రజలను ఎంతో బయబ్రాoతలకు గురి చేసినా,బెదిరించినా ఎక్కడ కూడా దేనికి లొంగకుండా ఈటెల రాజేందర్ ను భారీ మెజరిటి తో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ముదిరాజ్ యువజన సమాఖ్య తరపున కృత్ఞతలు తెలియజేస్తున్నట్లు అయన తెలిపారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచిన ఈటెల రాజేందర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ ముదిరాజ్,లింగస్వమి ముదిరాజ్ ,శ్రీధర్ ముదిరాజ్ ,సురేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

15 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

17 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago