Telangana

బీ న్యూ”మొబైల్ స్టోర్‌లో సిని నటి రుహని శర్మ

మనవార్తలు ,హైదరాబాద్:

హైదరాబాద్ మాదాపూర్‌లోని “బీ న్యూ” మొబైల్ స్టోర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సిని నటి రుహని శర్మ రెడ్ మీ నోట్ 13 5g స్మార్ట్ మొబైల్‌ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నటి రుహని మాట్లాడుతూ బి న్యూ మొబైల్స్ ప్రతినిధులతో కలిసి రెడ్ మీ నోట్ 13, 5gఫోన్లు లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.అతి తక్కువ ధరకు ఎక్కువ ప్యుచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లబించడం వినియోగదారులకు సంతోషాన్ని ఇస్తుందన్నారు..రెండు తెలుగు రాష్ట్రాలల్లో శరవేగంగా విస్తరించిన మొబైల్, రిటైల్ చైన్ “బీ న్యూ” మొబైల్స్-ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ లలో రెడ్ మీ నోట్ ఫోన్లు లబిస్తాయన్నారు.వినియోగదారులు అందరూ దగ్గరలోని “బీ న్యూ” స్టోర్స్‌కి వెళ్లి అమేజింగ్ ఆఫర్స్‌తో కూడిన మొబైల్స్,ఎలక్ట్రానిక్ వస్తువులను కొనాలని సూచించారు.అనంతరం బీ న్యూ సంస్థ సిఈఓ సాయి నిఖిలేష్ మాట్లాడుతూ వినియోగదారులకు అతి తక్కువ ధరకు రెడ్ మీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ మైబైల్స్ తమ స్టోర్ లలో అద్బుతమైన ఆఫర్ లతో తక్కువ ధరకు లభిస్తుందన్నారు.రేండు తెలుగు రాష్ట్రాలల్లో “బీ న్యూ” 150 స్టోర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.వినియోగదారులకు తక్కువ ధరకు అత్యాధునిక ఫ్యుచర్‌స్‌తో కూడిన ఫోన్లు,ల్యాప్ టాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వడ్డీ లేకుండా రుణాల సదుపాయం కూడా ఉందని వివరించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago