Districts

ప్రతి జర్నలిస్ట్ కు అండగా ఉంటా చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు, గుమ్మడిదల :

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల్ సూర్య దిన పత్రిక జర్నలిస్ట్ నర్సింహా రావ్ అనారోగ్యం మృతి చెందిన విషయం తెలుసున్న చిట్కుల్ సర్పంచ్ నీలంమధు ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో వారి కుటుంబ నికి 25, 000 ఇరవై ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందించారు .అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడు ప్రతి జర్నలిస్ట్ కు అండగా ఉంటానని తెలిపారు .ఈ కార్యక్రమం గుమ్మడిదళ మండల్ యువసేన నాయకులు గ్యారల మల్లేష్ , తుజాలాపూర్ వీరేష్, దేవునిచేరు నర్సింలు , నలుతురు యాదగిరి, చింతల్ రామకృష్ణ, సుంకబోయిన మహేష్ ,విరబోయిన సాయి , బుషిగారి బిక్షపతి గుమ్మడి దళ్ మండల్ జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

20 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

20 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago