శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఅరెస్ పార్టీ సీనియర్ నాయకులు, రామయ్య నగర్ కాలని అధ్యక్షులు తెల్లాపురం శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఆయన ఫామ్ హౌస్ లో జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, అధికార భాషా సంఘం నాయకులు మిరియాల రాఘవ రావు, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ముదిరాజ్ సంఘం కన్వీనర్ బండారి ఆశోక్ ముదిరాజ్, మేడ్చెల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు, కాంటెస్టెడ్ కార్పోరేటర్ మోహన్ ముదిరాజ్ ముదిరాజ్, హాప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్, ముదిరాజ్ సంఘం నాయకులు నర్సింలు ముదిరాజ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుకోవాలని కోరారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…