మహాత్మా గాంధీ పేరు యథాతథంగా కొనసాగించాలి_సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి అన్నారు.ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, అఖిల భారత ఐఎన్టీయూసీ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో […]
Continue Reading