చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ దిగ్బ్రాంతి

-మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందించాలి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని మీర్జాగూడ లో జరిగిన ఘోర రోడ్డు ఘటన పై ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని […]

Continue Reading

గణితంలో మొహమ్మద్ ఇమామ్ పాషాకు పీహెచ్ డీ

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి మొహమ్మద్ ఇమామ్ పాషా డాక్టరేట్ కు అర్హత సాధించారు. వివిధ రకాల మెట్రిక్ స్థలాలలో స్థిర, జతచేయబడిన స్థిర బిందువుల ద్వారా వినియోగంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. సంక్లిష్ట గణిత సమస్యలను పరిష్కరించడంలో స్థిర-బిందువు సిద్ధాంతం, దాని వినియోగంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ […]

Continue Reading

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి

ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు.ఆదివారం పటాన్ చెరు పట్టణంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర […]

Continue Reading

సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రీజినల్ మీటింగ్

సికింద్రాబాద్ ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ మీటింగ్ సికింద్రాబాద్ పరిధిలోని డైమండ్ పాయింట్లో విజయవంతంగా కొనసాగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.బి.ఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ నరేంద్ర కుమార్ డిప్యూటి జనరల్ సెక్రటరీ శ్రీనివాస చారి హాజరయ్యారు అనంతరం సభ్యుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు యూనియన్ జనరల్ సెక్రటరీ అంజిల్ ప్రెసిడెంట్ సజో జోష్ లు సెంతిల్ కుమార్ మెట్టుశ్రీధర్ ఆనంద్ […]

Continue Reading

హోప్ అఫ్ హంగర్ వారి టైలరింగ్ శిక్షణ ధ్రువపత్రాలు అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హోప్ అఫ్ హంగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఆశయంతో ప్రొజెక్ట్ నారీ తేజం పేరుతో మొదటి దశలో భాగంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇరవై మంది నిరుపేద మహిళలకు మూడు నెలల పాటు కుట్టు మిషన్ (స్ట్రిచింగ్) నైపుణ్య శిక్షణ కోర్సును నేర్పించారు. కోర్సు పూర్తిచేసుకున్న మహిళలకు డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా టైలరింగ్ శిక్షణ ధ్రువీకరణ పత్రాలను […]

Continue Reading

హనుమాన్ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని నర్ర బస్తిలో గల హనుమాన్ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశమయ్యారు. పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ దేవాలయం ఆధీనంలో గల భూమిలో భవనాన్ని నిర్మించి, ఆదాయం సమకూర్చేలా కృషి చేస్తామని తెలిపారు. శాశ్వత […]

Continue Reading

వీరశైవ లింగాయత్ సమాజం కార్తీక మాసం వనభోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట పైన వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. సమాజ సేవలో కుల సంఘాల పాత్ర మరింత బలపడాలని కోరారు. నియోజకవర్గంలో వీరశైవుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 30 లక్షల రూపాయల సొంత నిధులతో బీరంగూడ […]

Continue Reading

సాంకేతికతపై అవగాహనా కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం హైదరాబాదులోని గిట్ హబ్ (విద్యార్థుల నేతృత్వంలోని టెక్ కమ్యూనిటీ) క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అధునాతన సాంకేతికతలపై అవగాహనా కార్యక్రమాన్ని ‘గిట్ సెట్ గో’ పేరిట తొలి విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులే తమ తోటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ కార్యశాల ప్రత్యేకత.సైద్ధాంతిక అవగాహనకు మించి ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం, ఇందులో పాల్గొనేవారు వ్యక్తిగత ప్రాజెక్టుల కోసం గిట్ ని నమ్మకంగా ఉపయోగించడానికి, ఓపెన్-సోర్స్ కమ్యూనిటీలకు దోహదపడటానికి సాధికారత […]

Continue Reading

గీతంలో ఉత్సహభరితంగా హలోవీన్ వేడుక

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు మరో వినూత్న కార్యక్రమానికి వేదికైంది. గీతం క్యాంపస్ లైఫ్ లోని విద్యార్థి విభాగాలు- వాస్ట్రోనోవా, అనిమే మాంగా, జీ-స్టూడియో, అర్కా (ఏఆర్ సీఏ)లు సంయుక్తంగా శుక్రవారం ప్రాంగణంలో కళ, ఫ్యాషన్, సంగీతం, మిస్టరీలను మిళితం చేసిన ఒక ప్రత్యేకమైన హలోవీన్ వేడుక ‘షాడోస్ అండ్ సిల్హౌట్స్’ను ఉత్సాహభరింతంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయాన్ని ఊహ, వినోదాల మేలు కలయికగా నిలిచింది. విద్యార్థులు తమ సృజనాత్మకతను ఆకర్షణీయమైన […]

Continue Reading

రన్ ఫర్ యూనిటీ 2K రన్‌లో పాల్గొన్న మాదిరి పృథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ ఐక్యతకు ప్రతీక, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జరిగిన 2K రన్ ఫర్ యూనిటీ లో ఈరోజు ఉదయం మాదిరి పృథ్వీరాజ్   ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యతకు బలమైన పునాది వేసిన మహానాయకుడు సర్దార్ పటేల్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. ఆయన దూరదృష్టి, ధైర్యం, దేశభక్తి ఈ […]

Continue Reading