కాలుష్య రహిత పటాన్చెరు నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరులో ఘనంగా 3K రన్ – పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు సీజన్-2 – రన్ ఫర్ నేచర్ మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కాలుష్య రహిత పటాన్చెరునిర్మాణానికి ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో […]
Continue Reading