ప్రభుత్వ పాఠశాలకు అట వస్తువుల బహుకరణ
మనవార్తలు ,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజు నవభూమి విలేకరి నరసింహ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పిల్లలకు ఆడుకోవడానికి పాఠశాల అధ్యాపాకుల కోరిక మేరకు క్యారం బోర్డులు, స్కిప్పింగ్ తాడులు,రింగ్స్ ను టీ. రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. చదువుతో పాటు శారీరక శ్రమ, అట పాటలు కూడా ముఖ్యమే కాబట్టి అట వస్తులు బహుకరించ చారు .ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ వి. […]
Continue Reading