పటాన్చెరులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
_గొప్ప దార్శనికుడు మంత్రి కేటీఆర్_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , పటాన్ చెరు పోరాడి సాధించుకున్న తెలంగాణను టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి మంత్రి కేటీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]
Continue Reading