పటాన్చెరులో ఫ్లై ఓవర్ నిర్మించండి

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాదులోని ఆర్ అండ్ బి. కార్యాలయంలో. సీఈ మధుసూదన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా […]

Continue Reading

బచ్చుగూడలో ప్రజా పాలన విజయోత్సవాలు

ప్రజా అవసరాల పరిష్కారమే మా ఎజెండా_ కాట శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన హామీలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం నీలం మధు ముదిరాజ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం పటాన్ చెరు మండలం బచ్చుగూడ గ్రామపంచాయతీ పరిధిలో పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ […]

Continue Reading

పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మంచి నాయకులుగా ఎదగండి నీలం మధు ముదిరాజ్ 

పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మంచి నాయకులుగా ఎదగండి  యువజన కాంగ్రెస్ నాయకులకు సంపూర్ణ సహకారం  యువజన కాంగ్రెస్ కు నూతనంగా ఎన్నికైన నాయకులకు సన్మానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ యువజన కాంగ్రెస్ నేతలు మంచి నాయకులుగా ఎదగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఇటీవల ఆన్లైన్ విధానంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలల్లో […]

Continue Reading
madhapur

మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నగేష్ నాయక్ నియామకం పట్ల హర్షం

శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజక వర్గం మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా గత ఎన్నికలలో కాంగ్రెస్ కంటేస్తెడ్ కార్పొరేటర్ డి. నగేష్ నాయక్ ను నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, హర్షంవ్యక్తంచేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాదాపూర్ చంద్ర నాయక్ తండాలో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు […]

Continue Reading

సమానత్వం కోసం జాతిని జాగృతం చేసిన మహనీయుడు అంబేద్కర్_ నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అంటరానితనాన్ని రూపుమాపి అన్ని వర్గాల సమానత్వం కోసం జాతిని జాగృతం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఆయన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి ఆయన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించి, ప్రతి ఒక్కరికి సమానత్వం, సౌబ్రాతత్వం, రిజర్వేషన్లు అందించిన మహోన్నత […]

Continue Reading

ఆరోగ్య పరిరక్షణపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

–డిసెంబర్ 6 నుంచి పేర్ల నమోదు – జనవరి 1లోగా అమూర్త పత్రాల సమర్పణకు గడువు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతోంది. ‘ఫార్మాస్యూటికల్, హెల్త్ సైన్సెస్ లో సమీకృత పోకడలు’ అనే అంశంపై ఫిబ్రవరి 12 నుంచి 14వ తేదీ వరకు, మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకులు డాక్టర్ ప్రతీక్ పాఠక్, డాక్టర్ ఆశిష్ ఆర్ […]

Continue Reading

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంగా సీఎం కప్ పోటీలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కెంపు కార్యాలయంలో సీఎం కప్ 2024 క్రీడా పోటీలపై నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ నుండి రాష్ట్ర స్థాయి వరకు అథ్లెటిక్స్, ఫుట్ బాల్, వాలీ […]

Continue Reading

ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్ లో పోటీపడనున్న గీతం విద్యార్థులు

అంతర్జాతీయ వేదికపై ఐదు మోడళ్లతో పోటీకి సిద్ధం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఓ అంతర్జాతీయ వేదికపై తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, సృజనాత్మకతను ప్రదర్శించడానికి గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న టెక్ ఫెస్ట్-2024లో తమ ప్రతిభను చాటేందుకు గీతం ఇన్నోవేషన్ సెంటర్ కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల బృందం తమ అత్యాధునిక ప్రాజెక్టులను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. […]

Continue Reading

భక్తజన సంద్రంతో, అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్

ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్వర్యంలో  కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు భక్త సంద్రంలో ముంచిన భజన గీతాలహరి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : స్వామియే శరణమయ్యప్ప.. హరి హరి వాసనే. శరణమయ్యప్ప అంటూ వేలాదిమంది అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ మార్మోగింది.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ […]

Continue Reading

ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ షో అదరహో అనిపించింది 

ప్రముఖ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి క‌లెక్ష‌న్స్  మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైద‌రాబాద్ ఆధ్వరియా సిల్క్స్ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి క‌లెక్ష‌న్స్ లో మోడ‌ల్స్ చేసిన ఫ్యాష‌న్ షో క‌ల‌ర్ ఫుల్ గా సాగింది. ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో కామాక్షి క‌లెక్ష‌న్స్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డిజైనర్ దీప్తిరెడ్డి మాట్లాడుతూ ఆధ్వరియా సిల్క్స్ బ్రాండ్ పేరుతో “కామాక్షి క‌లెక్ష‌న్స్” ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కలెక్షన్‌ వంశపారంపర్యమైన కంజీవరం చీరలను […]

Continue Reading