ఐటీసీ నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ పోస్టర్ ను ప్రారంభించిన బాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మిర్జా
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండవచ్చని బాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మిర్జా అన్నారు .హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో ఐటీసీ నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు .తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుండి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ మొదటి దశలో లక్ష మంది విద్యార్థులకు చేరువైందని భవిష్యత్ లో దేశ వ్యాప్తంగా 8 లక్షల […]
Continue Reading