సనాతన ధర్మ పరిరక్షకుడు హిందు సామ్రాట్ సర్వ మానవాళికి దిక్సూచి ఛత్రపతి శివాజీ _ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని సందర్భంగా పటాన్ చేరు నియోజవర్గం పాశమైలారం గ్రామ పరిధిలోని ఛత్రపతి శివాజీ యువసేన వారి అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారుఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క […]

Continue Reading

ఏడాదిలో 50 వేలకు పైగా ప్రభుత్వ కొలువులు

* మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి  * నిరుద్యోగులకు అండగా ప్రజా ప్రభుత్వం  * పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే  * గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం  * నీలం మధు ముదిరాజ్  * గజ్వేల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక మరియు పట్టభద్రుల ఆత్మీయ సమావేశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాదిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, […]

Continue Reading

ఛత్రపతి శివాజీకి గీతం ఘన నివాళి

_395వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకున్న ఉన్నతాధికారులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో బుధవారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ […]

Continue Reading

విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ సదస్సు

ఆలోచింపజేసిన దేశ, విదేశీ నిపుణుల ప్రసంగాలు భవిష్య సవాళ్లపై లోతైన అవగాహన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాదులో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు ‘ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్త్రాలలో సమగ్ర ధోరణులు’ అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగియడమే గాక, ప్రపంచ ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగంలో చెరగని ముద్ర వేసింది.డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ళ వెంకటేశ్వర్లు, కేంద్ర […]

Continue Reading

సూచిరిండియా ఫౌండేషన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 32వ సర్.సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 20 మందికి గోల్డ్ మెడల్స్, 40 మంది ర్యాంకర్స్ కి మరియు 400 డిస్ట్రిక్ ర్యాంకర్స్ కి, 20 మందికి గురుబ్రహ్మ మరియు […]

Continue Reading

జ్జానాన్ని పెంచుకోవడం ఐచ్చికం కాదు, అవసరం

జాతీయ కార్యశాల ప్రారంభోత్సవంలో స్పష్టీకరించిన హెచ్.సీ.యూ ప్రొఫెసర్ ఉద్గాట పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జ్జానం నిరంతరం అభివృద్ధి చెందుతోందని, ఈ పరిణామ వేగం సంవత్సరాల నుంచి కేవలం రోజులకు చేరుకుందని, అందువల్ల మనని మనం నవీకరించుకోవడం ఇకపై ఐచ్చికం కాదు, అవసరం అని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిబా ఉద్గాట స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, హైదరాబాదులోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘పెద్ద భాషా నమూనాలు, ఉత్పాదక కృత్రిమ మేధస్సు’ (LLMs […]

Continue Reading

ఆరోగ్య సంరక్షణలో నిరంతర పెట్టుబడి అవశ్యం

గీతంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో స్పష్టీకరించిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆకెళ్ళ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్య సంరక్షణలో నిరంతర పెట్టుబడి అవశ్యమని, ఇది ఉత్పాదకతను పెంచడంతో పాటు ప్రజారోగ్యం మెరుగుపరచడం, అసమానతలను తగ్గించడం వంటి దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలకు దారితీస్తుందని డాక్టర్ రెడ్డీస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ళ వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం ‘ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్త్రాలలో […]

Continue Reading

జూబ్లీహిల్స్ లో మయుక సిల్వర్ జ్యూయలరీ ప్రారంభం 

* గోల్డ్ కి విపరీతంగా రేటు పెరగడంతో సిల్వర్ జ్యూయలరీ కి పెరిగిన డిమాండ్  అభిజిత్ * లక్ష రూపాయల సిల్వర్ జ్యూయలరీ కొనుగోలుపై డైమండ్ రింగ్ ఫ్రీ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ నగరంలో పేరుగాంచిన మయుక సిల్వర్ జ్యువెలరీ తన లేటెస్ట్ కలెక్షన్ మరియు తెలంగాణ లో తన మూడవ స్టోర్ ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ప్రారంభించారు.వెండి ఆభరణాల ఔత్సాహికుల అవసరాలను తీర్చే […]

Continue Reading

సృజనాత్మకతను రేకెత్తించిన ఒరిగామి వర్క్ షాప్

అరుణ్ దేశాయ్ నేతృత్వంలో కాగితం మడతపెట్టే కళపై రెండు రోజుల శిక్షణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ఒక స్ఫూర్తిదాయకమైన ఒరిగామి వర్క్ షాపును నిర్వహించింది. ఇది తొలి ఏడాది విద్యార్థులకు కాగితం మడత పెట్టే క్లిష్టమైన కళ, దాని నిర్మాణ అనువర్తనాలను పరిచయం చేయడానికి రూపొందించారు.గణితశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, భారతదేశ ఏకైక పేపర్ ఇంజనీర్ అరుణ్ దేశాయ్ నేతృత్వంలో జరిగిన ఈ వర్క్ షాప్ విద్యార్థులకు […]

Continue Reading

కలర్స్ హెల్త్ కేర్’లో ఐశ్వర్య రాజేష్ సందడి

▪️ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్‌’ కూడా బ్లాక్‌బ‌స్టర్ కావాలి ▪️ ఘ‌నంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభోత్స‌వం మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ ఫేమ్‌ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సంద‌ర్భంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాల‌జీతో ఈ సంస్థ‌ అందిస్తున్న సేవ‌ల‌ను […]

Continue Reading