పది ఫలితాలలో సత్తా చాటిన కృష్ణవేణి హై స్కూల్ ముత్తంగి విద్యార్థులు
– 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అభినందించి సత్కరించిన కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పది ఫలితాలలో మండలంలోని ముత్తంగి కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 30న వెల్లడించిన పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని ముత్తంగి గ్రామంలోని కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు 40 మందికి పైగా 500 పైగా నే మార్కులు సాధించడంతోపాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎన్నపు జోష్న (577) […]
Continue Reading