ప్రతిరోజు 10 నుంచి 15 బాదం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు_బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్
మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్, 23 జూన్ 2022: స్నాకింగ్‌ను తరచుగా అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరిగేందుకు భావిస్తుంటారు. అంతేకాదు, పలు ఆరోగ్య సమస్యలకు హేతువుగానూ భావిస్తారు. అయినప్పటికీ, అవసరమైన మినరల్స్, పోషకాలు శరీరానికి అందించడానికి ఇది ఓ సమర్థవంతమైన మార్గం. కుటుంబ ఆరోగ్యం మెరుగ్గా నిర్వహించడం కోసం ఆరోగ్యవంతమైన స్నాకింగ్ ఆవశ్యకతను తెలుపుతూ ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా నేడు ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘స్మార్ట్ స్నాకింగ్ ఛాయిసెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్‌ఆన్ ఫ్యామిలీ హెల్త్’(చక్కటి […]
Continue Reading