దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులు త్యాగాలు ఎనలేనివి _చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధుముదిరాజ్
మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని చాటేలా భారీ జాతీయ జెండా ప్రదర్శన చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు 75 సంవత్సరాల భారత స్వతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చిట్కుల్ అంబేద్కర్ విగ్రహం నుంచి బయలుదేరి గ్రామ రహదారి నుంచి జాతీయ రహదారి మీదుగా ఇస్నాపూర్ చౌరస్తా వరకు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు […]
Continue Reading