పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి – మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ
మనవార్తలు ,పటాన్ చెరు: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయని పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు . మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన అవసం ఉందన్నారు . ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు […]
Continue Reading