ప్రభుత్వ భూములు కాపాడడం లో అధికారుల విఫలం – భాస్కర్ రెడ్డి
మనవార్తలు , శేరిలింగంపల్లి : ప్రభుత్వ భూములు కాపాడడం లో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, దానికి పూర్తి భాద్యత వహిస్తూ భాద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. తను గతం లో చేసిన పిర్యాదులకు స్పందించిన అధికారులు మియాపూర్ సర్వేనెంబర్ 100 లో ఒకటి, చందానగర్ బచ్చుకుoట లో ఒక నిర్మాణాలను ఆరు నెలల క్రితం కూల్చివేశారని, తీరా ఇపుడు […]
Continue Reading