కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తాం :సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి
మనవార్తలు ,డోన్: కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నక్కి రామన్న భవనంలో సిపిఐ మండల కార్యదర్శి ఎస్ పులి శేఖర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహారస్తుందని మండిపడ్డారు.బిజెపికి వ్యతిరేకంగా అన్ని […]
Continue Reading