బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదానం
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ సంఘ సేవకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ ఆరవ వర్ధంతి సందర్భంగా బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అనుష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పెట్ గ్రామంలో ఉచిత వైద్య, రక్తదాన మరియు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా దాదాపు 200 మందికి ఉచిత వైద్యంతో వివిధ రకాల టెస్టులను మరియు మందులను ఉచితంగా ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ వారికి దాదాపు 80 […]
Continue Reading