ఉన్నతంగా ఆలోచించండి…
– ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సెర్రూట్ సీఈవో పవర్ ఉద్బోధ ఘనంగా ముగిసిన గీతం స్మార్ట్ ఐడియా థాన్ – విజేతలకు నగదు పురస్కారం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఔత్యాహిక పారిశ్రామికవేత్తలు ఎల్లవేళలా ఉన్నతంగా ఆలోచించాలని, అత్యధిక ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించి సమాజం మెప్పు పొందినప్పుడు ప్రపంచ మద్దతు లభిస్తుందని సెర్రూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పవన్ చందన అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో గీతం స్మార్ట్ ఐడియా థాన్-2023 […]
Continue Reading