మ్యాక్స్ ఫ్యాష‌న్ 36వ స్టోర్ ప్రారంభం

– బండ్ల‌గూడ‌ జాగిర్ లోని వాంటేజ్ మాల్ లో. – ప్రారంభోత్స‌వ ఆఫ‌ర్ కింద బై టు గెట్ వ‌న్ ఫ్రీ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :  ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ ఫ్యాషన్ తమ 36వ స్టోర్ హైద‌రాబాద్ నగరంలో బండ్లగూడ జాగిర్‌ లోని వాంటేజ్ మాల్‌లో గురువారం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఇది 75వ స్టోర్‌గా పేరుగాంచింది. సువిశాలమైన విస్తీర్ణంగల ఈ నూతన మ్యాక్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత, ఆకర్షణీయమైన […]

Continue Reading

హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించిన యుఏఈ క్యూటిస్ ఇంటర్నేషనల్

* క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ ని ప్రారంభించిన రాహుల్ హెగ్డే ఐ.పి.ఎస్. (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్) * భారతదేశంలో తన ఎనిమిదవ క్లినిక్‌ను ప్రారంభించిన యుఎఈ యొక్క ప్రీమియర్ బ్రాండ్ * క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ సరసమైన ధరలకు ఉత్తమ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స  మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : అధునాతన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మరియు కాస్మెటిక్ ట్రీట్‌మెంట్లలో యుఎఈ యొక్క ప్రీమియర్ బ్రాండ్ అయిన క్యూటిస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు […]

Continue Reading

స్వయం డిజైనర్ స్టూడియోను ప్రారంభించిన సినీ నటి ప్రణిత సుభాష్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : స్వయం డిజైనర్ స్టూడియో పేరుతో హైదరాబాదులో సరికొత్త డిజైనర్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. యమునా బధిత ఏర్పాటు చేసిన ఈ ఫ్లాగ్ షిప్ స్టోర్ ను ప్రముఖ సినీనటి ప్రణీత సుభాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రణీత సుభాష్ మాట్లాడుతూ ఒకప్పుడు డిజైనర్ దుస్తులు డిజైనర్లు హైదరాబాదులో అందుబాటులో ఉండేవారు కాదని కానీ ఇప్పుడు ప్రపంచ వేదికపై హైదరాబాద్ డిజైనర్ లో తమ ఖ్యాతిని చాటుతున్నారని అన్నారు అంతే కాకుండా […]

Continue Reading

నల్లగండ్ల లో అమ్జద్ హబీబ్ సలోన్స్ ను ప్రారంభించిన సినీనటి శ్రద్ధ దాస్

ఎపుడు హ్యాపీ ఉండడమే నా గ్లామర్ సీక్రెట్  మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :  ప్రసిద్ధ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, అమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడైన అమ్జద్ హబీబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్స్ ఫ్రాంచైజింగ్‌ను హైదరాబాద్ నల్లగండ్ల లో సినీనటి శ్రద్ధ దాస్, వంశీకృష్ణ(మహా న్యూస్ ఎమ్.డి) మరియు జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్) ప్రారంభించారుఅమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో, మా సలోన్స్ […]

Continue Reading

డిసెంబర్‌లో ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర ‘చిత్రామృతం

.-డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో ‘చిత్రామృతం’ మ్యూజిక్‌ కన్సర్ట్‌  -నిర్వహించనున్న ఎన్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్‌మెంట్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఎన్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్‌మెంట్‌ నిర్వహణలో 2024 డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర ‘చిత్రామృతం’ మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహించనున్నారు. ప్రముఖ గాయని కేఎస్ చిత్త్ర గారి 45 ఏళ్ల ప్రస్థానానికి స్మరణార్థంగా నిర్వహించనున్న ఈ చిత్రామృతం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లోని జూబ్లీ రిడ్జ్ […]

Continue Reading

ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం- సినీనటి యాంకర్ సుమ

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం చెందుతుందన్నారు యాంకర్ సుమ కనకాల అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి కె పి హె బి లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనే ఆటిజం, ఏడి హెచ్ డి ఇష్యూస్ కోసం చిన్నపిల్లలకు పంచకర్మ చికిత్సలను అందించే ఏకైక హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ ను ఆమె ప్రారంభించారు. సినీ నటి సుమ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య అనేది చాలా పురాతనమైన […]

Continue Reading

సిబిజె గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం మరియు శుభశ్రీ సిల్క్ ను ప్రారంభించిన నటి సినీనటి నిధి అగర్వాల్

అందమైన గోల్డ్ డైమండ్స్ నిధులతో కనువిందు చేసిన సినీనటి నిధి అగర్వాల్ మనవార్తలు ,హైదరాబాద్: తనకు గోల్డ్ డైమండ్స్ అంటే ఎంతో ఇష్టమని సినీనటి నిధి అగర్వాల్ అన్నారు. చందానగర్ లో సిబిఐ గోల్డ్ డైమండ్స్ అండ్ శుభశ్రీ సిల్క్ షో రూమ్ ను ఆమె ప్రారంభించారు.అనంతరం నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఇక్కడ లభించే సరికొత్త డిజైనర్లు వెరైటీలు సారీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని, నాకు శారీస్ అంటే చాల  ఇష్టమని అని ,నాకు పట్టు […]

Continue Reading

హీరోయిన్ హేమలత రెడ్డికి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్

మనవార్తలు ,హైదరాబాద్:  టీవీ జర్నలిస్ట్, యాంకర్ గా కేరిర్ మొదలు పెట్టి ‘నిన్ను చూస్తూ’ అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ సబ్ టైటిల్ మీద అవార్డు అందుకున్నారు. కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో హైదరాబాద్ గచ్చిబౌలి లో సండే చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో హోటల్ డెక్కన్ శైలి […]

Continue Reading

హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ ను ప్రారంభించిన సినీన‌టి ఫ‌రియా అబ్దుల్లా

మనవార్తలు ,హైదరాబాద్:  సంతాన‌లేమి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న జంట‌ల‌కు హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ చ‌క్క‌టి ప‌రిష్కారం అందిస్తుంద‌ని టాలీవుడ్ సినీన‌టి ఫ‌రియా అబ్దుల్లా అన్నారు .హైద‌రాబాద్ టోలీచౌకిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎక్స్ టెన్షన్, హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ ను ఆమె ప్రారంభించారు. ఐవీఎఫ్ విధానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నటి ఫరియా అన్నారు. హిరా ఫెర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ ఫజలున్నీసా మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో కూడిన […]

Continue Reading