నెల్లూరులో గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ను ప్రారంభించిన సినీనటి అనుపమ పరమేశ్వరన్

నెల్లూరు ,మనవార్తలు ప్రతినిధి : నెల్లూరు మినీ బైపాస్ రోడ్ లోని గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి అనుపమ పరమేశ్వరన్ అనంతరం ఆమె మాట్లాడుతూ నాకు సిల్వర్ జ్యువెలరీ లో ట్రెడిషనల్ జ్యువెలరీ ఇష్ట పడతాను నాకు నెల్లూరు చేపల కూర అంటే చాలా ఇష్టం వేడి వేడి అన్నం లో చేపల పులుసు వేసుకొన్ని తిన్నటాను త్వరలో రెండు కొత్త సినిమాలు పరదా మరియు డ్రాగన్ తో వస్తున్నాను అని తెలిపారు.మన్నికైన నాణ్యత […]

Continue Reading

మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్ బ్యూటిఫుల్‌ ఆడిషన్స్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :  మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ – బ్యూటిఫుల్‌ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ ఆడిషన్స్‌ ఆకట్టుకున్నాయి.మాసాబ్‌ ట్యాంక్‌ లోని జేఎన్ఎఫ్ యూలో శుక్రవారం నాడు ఉదయం యువతులతో పాటు వివాహిత మహిళల కోసం ఈ పోటీలకు ఆడిషన్స్‌ జరిగాయి. వీరిలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్‌ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన వారు కూడా హుషారుగా పాలుపంచుకున్నారు. అందం, అంతకు మించి ప్రతిభావంతులైన 100 మంది […]

Continue Reading

“వీలైక్ మేకప్ మరియు హెయిర్ అకాడమీ” బ్యూటీ ప్రొఫెషనల్స్ యొక్క భవిష్యత్తును రూపుదిద్దడానికి మార్గదర్శి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ బ్యూటీ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్‌ లో కొత్త శకానికి నాంది పలుకుతూ యూసుఫ్‌గూడ లోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్ మరియు వెల్‌నెస్‌లో నైపుణ్యం పైన సదస్సు నిర్వహించారు ఇప్పటి తరంతో పాటు తదుపరి తరం నిపుణులను ప్రోత్సహించడానికి, సమగ్ర పాఠ్యప్రణాళిక, అత్యాధునిక సౌకర్యాలు మరియు పరిశ్రమ-ప్రముఖ బోధకుల బృందంతో, వీలైక్ సాంకేతిక నైపుణ్యం మరియు సృజనాత్మక విశ్వాసంతో […]

Continue Reading

ఏసియా జ్యూవలరీ ఎక్సిబిషన్ ను పారంభించిన సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ అందమైన ముద్దుగుమ్మలు బంగారు వజ్రాభరణాల కలెక్షన్స్ తో మెరిసి పోయారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన ఏసియా జువెల్ షోను సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ బంగారు వజ్రభరణాల వ్యాపారులు ఒకేచోట తమ కలెక్షన్స్ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని రాశిసింగ్ అన్నారు. పెళ్లిళ్లు పండగ సీజన్ ను పురస్కరించుకొని అన్ని బ్రాండ్స్ ఒకే వేదికపై తీసుకురావడం సంతోషంగా ఉందని […]

Continue Reading

జూబ్లీహిల్స్ లో మయుక సిల్వర్ జ్యూయలరీ ప్రారంభం 

* గోల్డ్ కి విపరీతంగా రేటు పెరగడంతో సిల్వర్ జ్యూయలరీ కి పెరిగిన డిమాండ్  అభిజిత్ * లక్ష రూపాయల సిల్వర్ జ్యూయలరీ కొనుగోలుపై డైమండ్ రింగ్ ఫ్రీ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ నగరంలో పేరుగాంచిన మయుక సిల్వర్ జ్యువెలరీ తన లేటెస్ట్ కలెక్షన్ మరియు తెలంగాణ లో తన మూడవ స్టోర్ ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ప్రారంభించారు.వెండి ఆభరణాల ఔత్సాహికుల అవసరాలను తీర్చే […]

Continue Reading

కలర్స్ హెల్త్ కేర్’లో ఐశ్వర్య రాజేష్ సందడి

▪️ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్‌’ కూడా బ్లాక్‌బ‌స్టర్ కావాలి ▪️ ఘ‌నంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభోత్స‌వం మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ ఫేమ్‌ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సంద‌ర్భంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాల‌జీతో ఈ సంస్థ‌ అందిస్తున్న సేవ‌ల‌ను […]

Continue Reading

హైద‌రాబాద్ ఖాజాగూడలో మంగ‌ళ జ్యూవెల‌రీ షోరూంను ప్రారంభించిన న‌టి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కుంద‌న్ ,పోల్కీ, డైమండ్ జ్యూవెల‌రీ క‌లెక్ష‌న్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయ‌ని సినీన‌టి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ అన్నారు .హైద‌రాబాద్ ఖాజాగూడ‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన మంగ‌ళ జ్యూవెల‌రీ షోరూంను ఆమె లాంచ్ చేశారు. క‌స్ట‌మ‌ర్లు కోరుకున్న రీతిలో బంగారు వ‌జ్రాభ‌ర‌ణాల‌ను త‌యారు చేసి అందించ‌డం త‌మ ప్ర‌త్యేక‌త అని సంస్థ ప్ర‌తినిధి ప్ర‌మీల తెలిపారు . బంగారు వ‌జ్రాభ‌ర‌ణాలు ధ‌రించి మోడ‌ల్స్ ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు .అనంత‌రం నిర్వ‌హించిన ఫ్యాష‌న్ షో క‌నువిందు […]

Continue Reading

సందడిగా మెరివాగంజా కార్నివాల్‌

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : విద్యార్థుల ఆట, పాటలతో మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్‌లో ఆదివారం జరిగిన మెరివాగంజా–2025 కార్నివాల్‌ సందడిగా జరిగింది. ఈ కార్నివాల్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపాల్‌ కరణం భవాని తెలిపారు. మెరివాగాంజ కార్నివాల్‌–2025 లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌ మాబ్‌ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఓ జాతర వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. సవారీలు, ఇంటరాక్టివ్‌ బోర్డు ఆటలు, లక్కీ […]

Continue Reading

సీ సా స్పేసెస్‌తో సానియా మిర్జా భాగ‌స్వామ్యం

చిన్నారుల ఆరోగ్యం, ఫిట్నెస్‌పై ప్ర‌త్యేక దృష్టి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఇప్పుడు పిల్లలంతా కంప్యూట‌ర్ల‌కు, ఐపాడ్‌కు అతుక్కుపోతున్నారు, అన్నం తినేట‌ప్పుడు ఐపాడ్ చేతిలో లేకుంటే వారికి ముద్ద దిగ‌డం లేదు  ఒక త‌ల్లిగా నేను కూడా ఇదే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాను.  అయితే పిల్ల‌ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, మంచి ఆరోగ్యం, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో చ‌దువు అనేది ఎంతో ముఖ్యం. శ్రీ‌జ కొణిదెల‌, స్వాతి గునుపాటి ఏర్పాటుచేసిన సీ సా స్పేసెస్‌లో ఇప్పుడు నేను భాగ‌స్వామురాలిని అవుతున్నాను. […]

Continue Reading

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో

లయన్ కిరణ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్, గ్లామర్ మరియు ఎలిగెన్స్‌తో మెరిసిన ప్రత్యేక వేడుక మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌ లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తి చూచిన,కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచన తో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన […]

Continue Reading