Hyderabad

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం..

    1. డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం… అషు రెడ్డి

హైదరాబాద్:

ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుందని డాక్టర్ కేర్ హోమియోపతి ఛైర్మన్ డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్ లో డాక్టర్ కేర్ కోవిద్ కేర్ పేరుతో రూపొందించిన మెడిసిన్ ను వర్థమాన నటి అషురెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు . ప్రివెంటివ్ కేర్, క్యూరెటివ్ కేర్ , పోస్ట్ కోవిద్ కోర్ ద్వారా కరోనాను జయించవచ్చన్నారు . అతితక్కువ ఖర్చుతో హోమియోపతి ద్వారా కరోనా వ్యాధిని తగ్గించుకోవచ్చని డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు .తెలుగు రాష్ట్రల ప్రజల కోసం ఆయూష్ విభాగం అనుమతించిన హోమియోపతి మందులను వారం రోజుల పాటు డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రుల వద్ద 20 లక్షల డోస్ లను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు .పోస్ట్ కోవిద్ చికిత్స కోసం ఆన్ లైన్ లో కూడా సంప్రదించవచ్చని …7675007000 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చన్నారు.

కరోనాను ఎదుర్కొనేలా హోమియోపతిలో మెడిసిన్ ను తీసుకురావడం అభినందనీయమని సినీ నటి బిగ్ బాష్ ఫేం అషురెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి సీఈఓ సృజనా రెడ్డి, ఏజీఎం డాక్టర్ రమేష్ , డాక్టర్ సునీలారెడ్డి ,దైవాగ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago