– పాశమైలారంలో ఎంపీటీసీ సరితసుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రావణ కాష్టం కార్యక్రమం
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు మండలం పాశమైలారం గ్రామంలో దసరా పండుగ సందర్భంగా ఎంపీటీసీ సరిత సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ కాష్టం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై,ఇస్నాపూర్ గ్రామంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షుడు ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, రాధాక్రిష్ణ, శ్రీనివాస్ రెడ్డి, మాధవ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీశైలం, చంద్రయ్య, వెంకట్ గౌడ్, సంగారెడ్డి ఎస్ సి సెల్ ఛైర్మెన్ యాదగిరి, ఉప సర్పంచ్ శోభాకృష్ణ రెడ్డి, చిన్న మేస్త్రి. జబర్దస్త్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…