Districts

ఎల్లమ్మ గుడికి బీజేపీ నేత శ్రీకాంత్ గౌడ్ భారీ విరాళం..!

మనవార్తలు , పటాన్ చెరు:

హిందూ ఆల‌యాల నిర్మాణం, అభివృద్దికి ప్ర‌తి ఒక్క‌రూ క‌లిసి రావాలని మాజీ జెడ్పీటీసీ స‌భ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం విరాళం అందించారు. గ్రామాన్ని కాపాడే దేవ‌త అయిన‌టు వంటి ఎల్ల‌మ్మ త‌ల్లి గుడి నిర్మాణంకు 2,50,000 నగదును అందించారు. గుడి నిర్మాణానికి త‌న‌వంత సాయంగా కొంత మొత్తంను అందిచానన్నారు .ఆల‌య నిర్మాణంకు ప్ర‌తి ఒక్క‌రు స‌హ‌క‌రించాల‌ని కోరారు. దాత‌ల స‌హ‌కారంతోనే గ్రామం, ఆల‌యం అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో క్యాసారం గ్రామ గౌడ సంఘం సభ్యులు శివాజీ యూత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

10 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

11 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago