Telangana

అంగరంగ వైభవంగా బాబా బురానుద్దీన్ షా రహమతుల్లా అలే ఉర్సు ఉత్సవాలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :

రామచంద్రపురం పట్టణంలోని ఈద్గాలో ఉన్న బాబా బురానుద్దీన్ ష రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. దర్గా నిర్వాహకులు మొహమ్మద్ నజీరుద్దీన్ సమక్షంలో అన్నదాన కార్యక్రమం. ఫాతిహా, చాదర్, గుల్, సమర్పించారు.ఉర్సు ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని స్నేహ భావం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బాబా బురానుద్దీన్ ఆశీస్సులు పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలపై రామచంద్రపురం పట్టణ ప్రజలపై ఉండాలని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు నసిరుద్దీన్, సోహెలుద్దీన్, ఇమ్రానుద్దీన్ చాంద్ హుస్సేన్, పాషా, ఖలీల్, పాషా మియా, లాలూ, ఏజాస, ఫారుక్, తాహెర్, హమీద్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

12 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago