న్యూలాండ్ లేబొరేటరీస్‌లో జాతీయ భద్రతా వారోత్సవాల వేడుకలు
భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే ప్రారంభమవ్వాలి – అధికారులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పాశమైలారం పరిశ్రమ ప్రాంతంలోని న్యూలాండ్ లేబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్-2లో జాతీయ భద్రతా దినోత్సవం, వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె. గౌరీ శంకర్, […]
Continue Reading