క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం_ పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు ఆలరించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం చేకూరుతుందని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పేర్కొన్నారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో గురువారం స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథితులు గా పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీరాజ్ లు […]

Continue Reading

గీతంలో భారత సాహిత్య సంస్కృతులపై చర్చాగోష్ఠి

దేశ నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రసిద్ధ ప్రొఫెసర్లు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘పరివర్తన దశ: భారతదేశంలో సాహిత్య సంస్కృతులు, సామాజిక-రాజకీయ ఉద్యమాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల చర్చాగోష్ఠిని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ సందర్భంలో సాహిత్యం, భావజాలం, సంస్కృతి, సామాజిక పరివర్తనపై విమర్శనాత్మక చర్చల కోసం ప్రముఖ పండితులు, విద్యావేత్తలను ఈ సింపోజియం […]

Continue Reading