కాంగ్రెస్ శక్తిని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే నాయకత్వం
జగదీశ్వర్ గౌడ్, బండి రమేష్‌లతో యలమంచి ఉదయ్ కిరణ్ కీలక భేటీ మనవార్తలు ప్రతినిధి, మియాపూర్ : కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా నిలబెట్టే లక్ష్యంతో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు & చైర్మన్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ తన బృందంతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ , టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ జగదీశ్వర్ గౌడ్ ని, కూకట్‌పల్లి కాంగ్రెస్ […]
Continue Reading