కోకాపేటలో మాజీ మంత్రిని కలిసిన గడీల శ్రీకాంత్ గౌడ్

హరీశ్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్ర అభివృద్ధి–ప్రజా సంక్షేమంపై సుదీర్ఘ చర్చ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి వర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు హరీశ్ రావు కి పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.గురువారం హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న హరీశ్ రావు గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా […]

Continue Reading

నూతన సంవత్సరంలో మెదక్‌పై సీఎం ప్రత్యేక దృష్టి

మెదక్ అభివృద్ధికి నూతన ఏడాదిలో నూతన ఊపు సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు న్యూ ఇయర్ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డిని కలిసిన నీలం మధు – అభివృద్ధిపై కీలక చర్చ సీఎం రేవంత్ రెడ్డితో నీలం మధు కీలక భేటీ మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం […]

Continue Reading

గణేష్ గడ్డ వినాయక దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని గురువారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ […]

Continue Reading